Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.207 కోట్లతో రోడ్ల అభివృద్ధి

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 05, 2026 6:38 PM కాకినాడGeneral
రూ.207 కోట్లతో రోడ్ల అభివృద్ధి - Udayam

Photo Gallery

రూ.207 కోట్లతో రోడ్ల అభివృద్ధి - gallery image 1
రూ.207 కోట్లతో రోడ్ల అభివృద్ధి - gallery image 2
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధతో పిఠాపురం నియోజకవర్గంలో రూ.207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్లతో 611 రోడ్ల నిర్మాణం పూర్తయింది. పల్లెపండుగ 2.0 ద్వారా బడి, గుడి, ఆసుపత్రులను అనుసంధానిస్తూ డొంక రోడ్లు, తీర ప్రాంతాల్లో సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...