వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో గేదె దూడ మృతి చెందింది.
దీంతో గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. గ్రామంలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

