Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం: భార్య దుర్మరణం, భర్తకు గాయాలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 09, 2026 2:15 PM చిత్తూరుGeneral
రోడ్డు ప్రమాదం: భార్య దుర్మరణం, భర్తకు గాయాలు - Udayam
చిత్తూరు - తిరుపతి జాతీయ రహదారిపై పి.కొత్తకోట ఫ్లైఓవర్‌ వద్ద రోడ్డు దాటుతున్న దంపతులను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన భర్తను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...