వార్తలకు తిరిగి వెళ్లండి
కాల్వలో బోల్తా పడిన కారు: ఇద్దరికి గాయాలు

పొదలకూరు మండలం నరసింహ కండ్రిక వద్ద కారు అడ్డుగా వచ్చిన గేదెలను ఢీకొని కండలేరు కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నెల్లూరు నుంచి ఆదురుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...