Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 11:31 AM తిరుపతిGeneral
జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి - Udayam
తిరుపతి జిల్లా బీఎన్‌ కండ్రిగ మండలం పదో మైలు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాల్‌రెడ్డి (60), డి. గురువారెడ్డి (45) మృతి చెందారు. వీరు బైకుపై రేణిగుంట మండలం సుబ్బయ్యగుంటలో కర్మక్రియలకు వెళ్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి శ్రీసిటీకి కార్మికులతో వెళ్తున్న వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు సూళ్లూరుపేట మండలం బురదమడుగుకు చెందినవారు.

Comments

G
Loading comments...