వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట ఫ్లైఓవర్‌పై గురువారం లారీ స్కూటీని ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పంట పొలానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే బాధితుడిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Comments
Loading comments...

