Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 04, 2026 10:38 AM చిత్తూరుGeneral
నగరి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి - Udayam
నగరి ఎస్సీ కాలనీ సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. చింతలపట్టెడకు చెందిన మురుగన్ (21) అక్కడికక్కడే మృతి చెందగా, భీమా నగర్‌కు చెందిన రఘుబాల (19) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఇద్దరూ ఏర్పేడు సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని ముగించుకుని స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...