Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో తెగిన రోడ్డు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 21, 2026 3:44 PM ములుగు General
ములుగు జిల్లాలో తెగిన రోడ్డు - Udayam
ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాజేడు మండలంలోని జాతీయ రహదారి 163పై ఇసుక వాగు బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు తెగిపోవడంతో ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...