Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోనలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:35 PM కోనసీమGeneral
కాట్రేనికోనలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం - Udayam
కాట్రేనికోన మండలం వేట్లపాలెం సమీపంలో శనివారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పంగిడి నుంచి వేట్లపాలెం వైపు కంకర తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు బెర్మ్‌ దిగిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Comments

G
Loading comments...