Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరారం వద్ద రోడ్డు ప్రమాదం

Harika Jun 22, 2026 6:54 AM సిద్దిపేట 1 viewsabout 2 hours ago
గౌరారం వద్ద రోడ్డు ప్రమాదం - Udayam Digital
గజ్వేల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు దాటుతున్న మంజుల (37)ను వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...