వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి శ్రీనివాస నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్‌ప్రైసర్‌పై SOT పోలీసులు ఆహార భద్రతా అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. రూ. 25 లక్షల విలువైన 10.89 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నారు.
కారం పొడిలో 30 శాతం ఆవు పేడ, రంపపు పొట్టు కలిపి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు తేలింది.
Comments
Loading comments...

