Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలో సరోజ్ రెడ్డి

Follow Udayam on Google
anji kummari Sep 11, 2026 6:20 PM మహబూబ్‌నగర్General
రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలో సరోజ్ రెడ్డి - Udayam
దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలో దేవరకద్ర బీఆర్ఎస్ పార్టీ నేత, హైకోర్టు అడ్వకేట్ మందడి సరోజ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆలయ అభివృద్ధి పనులకు తన వంతు సహాయం అందజేశారు.

Comments

G
Loading comments...