వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో ఆస్తి వివాదం కారణంగా కన్న తండ్రిని కొడుకు రాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
భూమిని తన పేరుపై రాయాలని ఒత్తిడి తెస్తూ తరచూ గొడవపడుతున్న మల్లేష్.. వృద్ధుడైన తండ్రి పోచయ్యను కడతేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

