Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 17, 2026 2:10 PM హైదరాబాద్General
కేటీఆర్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ - Udayam
వచ్చే ఏడాది చేపట్టనున్న చరిత్రాత్మక పాదయాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్, రేవంత్ రెడ్డి వంటి నేతల గత యాత్రల శైలి, వ్యూహాలపై పార్టీ నేతలతో నిశితంగా చర్చిస్తున్నారు. నాటి, నేటి రాజకీయ పరిస్థితులను బేరీజు వేస్తూ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీరు, నిరుద్యోగ సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

Comments

G
Loading comments...