Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీకి కుర్చీల విరాళం

స్వాతి రెడ్డి Jul 17, 2026 2:14 PM కామరెడ్డిabout 2 hours ago
అంగన్‌వాడీకి కుర్చీల విరాళం - Udayam Digital
బాన్సువాడ నియోజకవర్గం బరoగేడ్గి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం విద్యార్థుల కొరకు బీజేపీ కార్యకర్త పుల్కటి మల్లేష్ శుక్రవారం పదిహేను కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ విరాళం పంపిణీ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సాయికిరణ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రమేష్ మరియు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు.

Comments

G
Loading comments...