వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం మండలం రమణయ్యపేటలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రం లేదా బయో రిసోర్స్ సెంటర్‌లో నిర్వహించాల్సి ఉండగా, ప్రార్థనా మందిరంలో నిర్వహించడంపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో బీఆర్‌సీ కేంద్రం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలను పక్కనపెట్టి ప్రార్థనా మందిరంలో శిక్షణ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని వారు ఆరోపించారు.
Comments
Loading comments...

