Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తం అందుబాటులో ఉన్నా.. చికిత్సలో జాప్యం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 6:42 PM ఆదిలాబాద్General
రక్తం అందుబాటులో ఉన్నా.. చికిత్సలో జాప్యం - Udayam
ఆదిలాబాద్‌: రిమ్స్‌లో ఆదివాసీ రోగికి రక్తం ఎక్కించడంలో జాప్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సిద్దరి ఖానాపూర్‌కు చెందిన సురూపం మను అనారోగ్యంతో రిమ్స్‌లో చేరారు. వైద్యుల సూచన మేరకు ఐటీడీఏ సహకారంతో రక్తం సమకూర్చినా 24 గంటలు గడిచినా చికిత్స అందలేదన్నారు. రిమ్స్‌ డైరెక్టర్‌ జోక్యంతో వైద్యం ప్రారంభమైందని తెలిపారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...