వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు.
ప్రజలకు అత్యవసర వైద్య చికిత్సల సమయంలో రక్తం కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో
చైతన్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రవికుమార్ పెనుమాక ఆధ్వర్యంలో పాడేరు జిల్లా కేంద్రంలోని కాఫీ హౌస్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గిడ్డి ఈశ్వరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
Comments
Loading comments...

