Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం ప్రాణదానంతో సమానం

Follow Udayam on Google
I siva prasad Aug 30, 2026 6:41 PM నెల్లూరుGeneral
రక్తదానం ప్రాణదానంతో సమానం - Udayam
ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. రక్తదానం అంటే కేవలం రక్తాన్ని ఇవ్వడం కాదని, ఆపదలో ఉన్న ఒకరి ప్రాణానికి మరో అవకాశం ఇవ్వడమేనని జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ముందస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం నిర్వహించారు.

Comments

G
Loading comments...