వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం చీపి పంచాయతీలో చీపి–బెల్లుపద్ర, బొంధికారి–లోడకపిట్ట గ్రామాల మధ్య రూ.60 లక్షల చొప్పున నిర్మించిన రెండు బ్రిడ్జిలను గత నెల 7న ప్రారంభించారు. అయితే ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో వర్షాలకు మట్టి కొట్టుకుపోయి రహదారి దెబ్బతింటోంది. దీంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని ఆదివాసీ వికాస పరిషత్ అధ్యక్షుడు జగన్ కోరారు.
Comments
Loading comments...

