వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ప్రజలకు తహసీల్దార్ రవీందర్‌రావు ముందస్తు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రజలు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు.
సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

