Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

Follow Udayam on Google
dineshkumar Aug 27, 2026 2:38 PM చిత్తూరుGeneral
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి - Udayam
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు తెలిపారు. గురువారంచిత్తూరు లో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మీడియా సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు పి. షణ్ముగం, కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా ఈ సమస్యపై పోరాటాలు చేస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...