Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజినినీ మర్యాదపూర్వకంగా కలిసిన వేమలయ్య

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 12:36 PM పల్నాడుGeneral
రజినినీ మర్యాదపూర్వకంగా కలిసిన వేమలయ్య - Udayam
వైసీపీ రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా నియమితులైన గుత్తా వేమలయ్య మాజీ మంత్రి విడదల రజినిని చిలకలూరిపేటలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విడదల రజినికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై పోరాడుతూ, పార్టీ రైతు విభాగాన్ని బలోపేతం చేస్తానని వేమలయ్య పేర్కొన్నారు.

Comments

G
Loading comments...