వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్‌లో వచ్చిన ఆన్‌లైన్ ట్రేడింగ్ లింక్ ద్వారా శివరాంపల్లికి చెందిన వ్యాపారి రాఘవేంద్ర రూ.24.3 లక్షలు కోల్పోయాడు. నిందితులు ‘బీఎన్‌పీ పరిబాస్’ పేరుతో నకిలీ యాప్‌లో ట్రేడింగ్ చేయించి లాభాల ఆశ చూపారు.
57 రోజుల్లో విడతలవారీగా డబ్బులు డిపాజిట్ చేయించుకుని, విత్‌డ్రాకు మరో రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. మోసాన్ని గుర్తించిన బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

