వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడుగా పేరుగడించిన వ్యక్తి కామారెడ్డికి చెందిన ఫణిహారం రంగాచారి.
నిజాంపాలనకు, రజాకార్ల రాక్షసత్వానికి, భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం కలిగిన రంగాచారి HYD ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చేరారు. సాయుధ పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయ్యి చిత్రహింసలకు గురైన ఆయన చంచల్ గూడ, మమునూరు జైళ్లలో ఉండి చివరకు పోలీసు తూటాలకు బలయ్యారు.
Comments
Loading comments...

