వార్తలకు తిరిగి వెళ్లండి

రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు రోసిరెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బోగస్ పత్రాలతో ప్లాట్లు విక్రయించారని, జడ్చర్లలో ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి ఓ బాధితుడి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

