Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిత్విక్‌కు అంతర్జాతీయ రజతం

మనీష్ రెడ్డి Jul 20, 2026 6:39 AM హైదరాబాద్about 20 hours ago
రిత్విక్‌కు అంతర్జాతీయ రజతం - Udayam Digital
మెనూరెస్‌ అంతర్జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రన్నరప్‌గా నిలిచాడు. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆయన రజత పతకం సాధించాడు. తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు సాధించిన రిత్విక్ టోర్నీలో అజేయంగా నిలిచాడు. ఐదు గేముల్లో విజయం సాధించి, నాలుగు గేమ్‌లను డ్రా చేసుకుని రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Comments

G
Loading comments...