వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏఐ వాయిస్ క్లోనింగ్ సాయంతో ఇటలీకి చెందిన ఇంటెసా శాన్‌పాలో బ్యాంకుకు రూ.1,034 కోట్ల మోసం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బ్యాంకు సీఈవో కార్లో మెస్సీనా పేరుతో కేటుగాళ్లు ఫోన్ చేయడంతో మాజీ ఛైర్మన్ పావొలో మోలెసిని మోసపోయారు. విదేశీ ఖాతాలకు నిధులు బదిలీ చేయగా.. సుమారు రూ.570 కోట్లు రికవరీ చేశారు. మిగతా నగదు క్రిప్టోకరెన్సీలుగా మారినట్లు సమాచారం.
Comments
Loading comments...

