వార్తలకు తిరిగి వెళ్లండి

వారానికి 5 రోజుల పని విధానం డిమాండ్‌తో ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈనెల 28 నుంచి 30 వరకు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ డిమాండ్‌పై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
సమ్మె నేపథ్యంలో ఈ మూడు రోజులు ఏటీఎంలలో నగదు ఉపసంహరణపై ఎలాంటి లావాదేవీ రుసుము ఉండదని ఎస్‌బీఐ సహా ప్రభుత్వ బ్యాంకులు ప్రకటించాయి.
Comments
Loading comments...

