Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతలో మోదీకి పెరుగుతున్న ఆదరణే రాహుల్‌కు భయం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 02, 2026 2:08 PM జాతీయంGeneral
యువతలో మోదీకి పెరుగుతున్న ఆదరణే రాహుల్‌కు భయం - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలపై ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. యువతతో ప్రధాని మోదీకి పెరుగుతున్న అనుబంధం, తనను తాను యువ నాయకుడిగా భావించే రాహుల్ గాంధీకి ముప్పుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...