Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన బంగారం ధరలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 04, 2026 10:58 AM జాతీయంబిజినెస్
పెరిగిన బంగారం ధరలు - Udayam
యూఎస్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు తగ్గడంతో మే తర్వాత బంగారం మొదటిసారి వారపు లాభాలను నమోదు చేసింది. ఈ వారం 2.2% పెరిగి ఔన్స్ ధర $4,200కు చేరింది. అమెరికాలో ఉద్యోగాల వృద్ధి మందగించడం, చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గి బంగారం ధరలకు కలిసొచ్చిందని విశ్లేషకులు తెలిపారు

Comments

G
Loading comments...