వార్తలకు తిరిగి వెళ్లండి

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ మళ్లీ దిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగొచ్చాడు. దిల్లీ, లఖ్‌నవూ జట్ల మధ్య జరిగిన ప్రత్యేక స్వాప్ డీల్‌లో భాగంగా పంత్ దిల్లీకి రాగా.. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ లఖ్‌నవూ జట్టుకు మారాడు.
ఈ కొత్త ఒప్పందంలో భాగంగా పంత్ తన జీతాన్ని భారీగా తగ్గించుకుని రూ.15 కోట్లకు దిల్లీలో చేరగా, కుల్‌దీప్ రూ.13.50 కోట్ల ఫీజును అందుకోనున్నాడు. ఈ మార్పులను ఇరు జట్లు అధికారికంగా ప్రకటించాయి.
Comments
Loading comments...

