Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో క్రికెట్ సమరం ఎప్పటినుండి?

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jun 23, 2026 12:49 PM అమరావతిక్రీడలు
అమరావతిలో క్రికెట్ సమరం ఎప్పటినుండి? - Udayam
మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (ఏపీఎల్) సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుండి 30 వరకు ఇక్కడ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు తలపడనున్నాయి. టోర్నీలో భాగంగా జూన్ 28న ఎలిమినేటర్, క్వాలిఫైయర్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైనల్ పోరు జూన్ 30న జరగనుంది. దీనికోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...