Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా చరిత్రలో మెస్సి నయా రికార్డ్!

స్వాతి రెడ్డి Jun 23, 2026 6:31 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
ఫిఫా చరిత్రలో మెస్సి నయా రికార్డ్! - Udayam Digital
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. గ్రూప్-జేలో ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు మెరుపు గోల్స్ సాధించడం ద్వారా.. వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధికంగా 18 గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సి సరికొత్త చరిత్ర లిఖించారు. ఈ అద్భుత విజయంతో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాను చిత్తు చేసి నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. ప్రారంభంలో పెనాల్టీని వృథా చేసినప్పటికీ, మెస్సి తన అసాధారణమైన ఆటతీరుతో జర్మనీ దిగ్గజం మిరస్లావ్ క్లోజ్ (16 గోల్స్) రికార్డును బద్దలు కొట్టారు.

Comments

G
Loading comments...