Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్ల క్లీనర్ నుండి వరల్డ్‌కప్ హీరోగా ఎలా?

Follow Udayam on Google
రేఖ దేవి Jun 23, 2026 11:58 AM జాతీయంక్రీడలు
కార్ల క్లీనర్ నుండి వరల్డ్‌కప్ హీరోగా ఎలా? - Udayam
ఇరాన్ గోల్‌కీపర్ అలీరెజా జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం. గొర్రెలు కాసే పేద కుటుంబంలో పుట్టి, తండ్రి వారించినా ఫుట్‌బాల్‌పై ఇష్టంతో ఇల్లు వదిలి టెహ్రాన్ చేరిన అలీరెజా.. ఆరంభంలో అవకాశాల కోసం రోడ్లపై, మసీదుల్లో నిద్రపోయాడు. ఆహారం కోసం కార్లు తుడిచి, వీధులు ఊడ్చి, పిజ్జా షాపుల్లో పని చేస్తూనే కీపింగ్‌లో రాణించాడు. తాజా ప్రపంచకప్‌లో బెల్జియం దాడులను అడ్డుకుని డ్రాగా ముగించిన అలీరెజా, గతంలో రొనాల్డో పెనాల్టీని ఆపి సంచలనం సృష్టించాడు.

Comments

G
Loading comments...