వార్తలకు తిరిగి వెళ్లండి

యువ సంచలనం టీమ్‌ఇండియా జెర్సీని అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు ఎంపికైన ఈ యువ క్రికెటర్‌కు బీసీసీఐ ప్రతిష్టాత్మక 'నంబర్ 3' జెర్సీని కేటాయించింది.
గతంలో రైనా, హర్భజన్ ధరించిన ఈ నంబర్‌తోనే వైభవ్ అరంగేట్రం చేయనున్నాడు. జెర్సీ అందుకోవడం తన చిరకాల స్వప్నమని అతడు భావోద్వేగానికి గురయ్యాడు.
Comments
Loading comments...

