Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వవేదికపై తెలుగమ్మాయి రికార్డు: శ్రీచరణి నంబర్ 1

కృష్ణ మూర్తి Jun 23, 2026 11:54 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
విశ్వవేదికపై తెలుగమ్మాయి రికార్డు: శ్రీచరణి నంబర్ 1 - Udayam Digital
భారత స్పిన్నర్, తెలుగమ్మాయి శ్రీచరణి ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజా టీ20 ప్రపంచకప్‌లో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టి ఆమె ఈ అద్భుత మైలురాయిని అందుకుంది. శ్రీచరణి సాధించిన ఈ ఘనతపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. కఠోర శ్రమ, పట్టుదలకు ఆమె నిదర్శనమని, యావత్ రాష్ట్రం ఆమెను చూసి గర్విస్తోందని సోషల్ మీడియా వేదికగా అభినందించారు.

Comments

G
Loading comments...