వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 7 వికెట్ల తేడాతో పాలమూరుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాలమూరును హైదరాబాద్ బౌలర్ అజయ్‌దేవ్ గౌడ్ (4/21) దెబ్బకొట్టడంతో ఆ జట్టు 141 పరుగులకే ఆలౌట్ అయింది.
అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 15.4 ఓవర్లలోనే ఛేదించింది. అన్విత్ రెడ్డి (53*), గడుగు గణేశ్ (50*) అర్ధసెంచరీలతో రాణించి జట్టును గెలిపించారు.
Comments
Loading comments...

