Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పెరిగిన కరోనా కేసులు

Follow Udayam on Google
సాయి తేజ Jul 24, 2026 10:51 AM అమరావతిGeneral
ఏపీలో పెరిగిన కరోనా కేసులు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఏలూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...