వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా పత్తికొండలో విశాలాంధ్ర రిపోర్టర్ నాగరాజుపై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించారంటూ పత్తికొండ సీఐ జయన్నపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
సీఐ జయన్నను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బేతంచర్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నిరసన చేశారు. రిపోర్టర్‌పై దాడిని ఖండిస్తూ సీఐపై చర్యలు తీసుకోవాలని నినదించారు
Comments
Loading comments...

