Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్‌లో ఫోన్‌ చోరీ.. నిందితుడి అరెస్టు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 24, 2026 7:40 PM ఆదిలాబాద్General
రిమ్స్‌లో ఫోన్‌ చోరీ.. నిందితుడి అరెస్టు - Udayam
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో సెల్‌ఫోన్‌ చోరీకి పాల్పడిన తోషం గ్రామానికి చెందిన జిన్నం కృష్ణ ను టూ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. రూ.7 వేల విలువైన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో 8 కేసులు ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.నాగరాజు తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్‌ శేషారావును ఎస్పీ అభినందించారు.

Comments

G
Loading comments...