వార్తలకు తిరిగి వెళ్లండి
రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో మరో చిన్నారి మృతి చెందింది. చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ప్రమాదంలో గాయపడిన మరో 23 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

