వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గణేశుడి సన్నిధిలో బుధవారం రాత్రి సీఎస్‌ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక దీపారాధన నిర్వహించారు.
ఓం, శివలింగం, స్వస్తిక్ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన దీపారాధనలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొని గణేశుడిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పైల లక్ష్మణ, భూలక్ష్మి దంపతులతో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

