వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద చిన్నపాటి వర్షానికే నీరు నిల్వ ఉండటంతో రోగులు, వారి సహాయకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటిని దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

