Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్‌ మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 22, 2026 2:59 PM ఆదిలాబాద్General
రిమ్స్‌ మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి - Udayam
ఆదిలాబాద్‌: రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన పసికందుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. మంగళవారం రిమ్స్‌ను సందర్శించిన ఆయన.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రిమ్స్‌లోని లోపాలను వెంటనే పరిష్కరించి, భద్రతా చర్యలు పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...