Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వాయర్ ను పరిశీలించిన జనసేన నాయకులు

Follow Udayam on Google
K. Anuradha Sep 24, 2026 7:39 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
రిజర్వాయర్ ను పరిశీలించిన జనసేన నాయకులు - Udayam
ఆర్నబ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కళింగదల్‌ రిజర్వాయర్‌, కుడి–ఎడమ ఆయకట్టులు, మహేంద్ర తనయ నది ప్రవాహ ప్రాంతాలను జనసేన నాయకులు వ్యవసాయ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో రైతులు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...