వార్తలకు తిరిగి వెళ్లండి
వికారాబాద్ జిల్లా సైదుపల్లి, రావులపల్లి గ్రామాల రైతులు షాద్‌నగర్–పరిగి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. పలు సర్వే నంబర్ల భూముల రిజిస్ట్రేషన్లు హోల్డ్‌లో పెట్టారని ఆరోపించారు.
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు అవసరమైన భూములు ఇచ్చేందుకు సిద్ధమని, మిగిలిన భూముల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

