వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో పేదలకు చెందాల్సిన అసైన్డ్ భూములు రీసర్వే సమయంలో పెద్దలకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎకరానికి లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.
పక్క జిల్లా, ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు ముడుపులు చెల్లించి భూములు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన భూములను ఇతరులకు ఇచ్చి, మొత్తం పేదలకు కేటాయించినట్లు రీసర్వేలో చూపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Loading comments...

