వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: ధర్మవరం డివిజన్ పరిధిలోని కుంటూరు, కనుముక్కల, మేడాపురం గ్రామాల్లో కొనసాగుతున్న రీసర్వే పనులను గురువారం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన రీసర్వేలో
జాయింట్ ఎల్‌పీఎంల విభజన ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, భూమి హక్కులు, విస్తీర్ణం, అనుభవం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా రీసర్వే పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

