Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీసైక్లింగ్ షెడ్యూల్ పనులను వేగవంతం చేయాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 22, 2026 5:04 PM నాగర్ కర్నూల్General
రీసైక్లింగ్ షెడ్యూల్ పనులను వేగవంతం చేయాలి - Udayam
అచ్చంపేట మండలంలోని చౌటపల్లిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ షెడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆకస్మికంగా పర్యటించిన ఆయన పనుల పురోగతిని పరిశీలించారు. జాప్యానికి కారణాలు తెలుసుకుని, నాణ్యతతో పనులు పూర్తి చేసి త్వరలో రీసైక్లింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.

Comments

G
Loading comments...